నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్లడీ మేరీ'.ఈ సినిమాకి చందు ముండేటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాని క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్‌కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి లో 'ఆహా'లో ఏప్రిల్ 15న స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa