హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రస్తుతం తమిళంలోను స్టార్ హీరోల జోడీగా వరుస సినిమాలను అంగీకరిస్తోంది. ఇప్పటికే ఆమె సూర్య. కార్తీ సినిమాలకు ఓకే చెప్పేసింది. తాజాగా శివకార్తికేయన్ జోడీగా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్లో రూపొందుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజునే మొదలుపెట్టారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.. ఏఆర్ రెహ్మాన్ సంగీతం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa