'పుష్ప: ది రైజ్'తో అల్లు అర్జున్ హిందీలోనూ స్టార్ అయ్యాడు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఏర్పడింది. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు టాక్. 'పుష్ప: ది రూల్' కోసం రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప పార్ట్-1 కోసం బన్నీ రూ.35-40 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఏకంగా రూ.60 కోట్ల వరకు పెంచేసినట్లు లెక్క. అటు సుకుమార్ రూ.50 కోట్లు అడుగుతున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa