పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమని చిరంజీవి కోరడంతో హరీశ్ శంకర్ చెప్పక తప్పలేదు. 'ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను. ఇప్పుడు అర్థం అయింది. నడిస్తే వీడి వెనకాల లక్ష మంది నడుస్తారు. బహుశా.. ఇదే ఇతడి ధైర్యం ఏమో. లేదు సార్! ఆ లక్ష మందికి ఆయన ముందు నడుస్తున్నాడన్న ధైర్యం" అని హరీశ్ డైలాగ్ చెప్పడంతో చిరు శభాష్ అని అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa