విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఫోకస్'. ఈ సినిమాలో `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి జి. సూర్యతేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అషూరెడ్డి లుక్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో అషూరెడ్డి తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది. ఈ సినిమాని స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa