ఇవాళ విడుదలైన ఆచార్య సినిమాను కొందరు బాలకృష్ణ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు. హిందూ ధర్మం, మైనింగ్ మాఫియా నేపథ్యంలోనే 2 సినిమాలను తెరకెక్కించారని.. అఘోరాగా బాలయ్య మైనింగ్ మాఫియాను ఎదురిస్తే, కామ్రెడ్‌గా చిరంజీవి పోరాడారు. అయితే అఖండలో బాలయ్యకు పడిన ఎలివేషన్ సీన్స్.. ఆచార్యలో చిరంజీవికి దక్కలేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఆచార్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa