కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి, మలయాళీ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'పాతాల పాతాల' అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa