కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడే సినిమాల లిస్ట్ ని మినిస్ట్రీ అఫ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసారు. ఈ లైనప్‌లో మాధవన్ దర్శకత్వం వహించిన మరియు నటించిన 'రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్' కూడా ఉంది. ఈ సినిమా పలైస్ కెలో ప్రీమియర్‌ను ప్రదర్శించనుండగా, మిగతా సినిమాలు ఒలింపియా థియేటర్‌లో ప్రదర్శించబడనున్నాయి అని సమాచారం. ఫిల్మ్ ఫెస్టివల్ 75వ ఎడిషన్‌లో ప్రదర్శించబడే సినిమాల లిస్ట్:::
రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్
గోదావరి
ఆల్ఫా బీటా గామా
బూంబా రైడ్
ట్రీ ఫుల్ అఫ్ ఫర్రోట్స్
ధుయిన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa