టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ ఫుల్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న హీరోలో ఒక్కరు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి అని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో వేచి చుడాలిసిందే. ఈ సీనియర్ హీరో ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ధమాకా సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa