వివాహమైన తర్వాత తొలిసారిగా నాగ చైతన్య, సమంతలు ఒక మూవీలో కలసి నటిస్తున్నారు.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు.. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఈ మూవీ స్క్రిప్ట్ ను దర్శకుడు అందుకున్నాడు.. .. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి నిను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. ఈ పూజా కార్యక్రమంలో కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa