స్టార్ హీరో విజయ్‌దేవరకొండ హీరోగా, రష్మిక మందాన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” గీత గోవిందం”. ప్రోడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్నెన్నో జన్మల బంధం సాంగ్ ప్రీమేక్ తో టీజర్ ను స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ ను విజయ్, రష్మిక మందన్న లతో బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేశారు.. ఆ డ్రీమ్ నుంచి బయటకు వచ్చిన గోవింద్ కు అమ్మాయిలు, అంటీలు, ఫిగర్స్ అంటూ తిరిగితే యాసిడ్ పోసేస్తాను అంటూ గీత ఇచ్చిన వార్నింగ్ డైలాగ్ బాగుంది.. మీరూ ఈ టీజర్ ను చూడండి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa