యంగ్ హీరో నితిన్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న మూవీ శ్రీనివాస కళ్యాణం. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దిల్ రాజునిర్మాత.. ఈ మూవీ ఈ నెట తొమ్మిదో తేదిన ప్రేక్షకులు ముందుకురానుంది.. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.. ఒక్క కట్ లేకుండా ఈ మూవీకి క్లిన్ యు సర్టిఫికెట్ లభించింది.. ఇక ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జయసుధ, నందితా శ్వేత, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.. విక్కి జే మేయర్ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa