జూన్ 10న ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే 2007లో మాడవీధుల్లో చెప్పులు ధరించడం నిషేధించగా.. నయన్ ఈ నిబంధనను ఉల్లంఘించిందని కొందరు భక్తులు మండిపడ్డారు. అధికారులు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై టీటీడీ స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలో నయనతార జంట ఫోటోషూట్‌పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa