శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'ప్రిన్స్' సినిమాలో శివకార్తికేయన్‌తో ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్ముస్తూన్నారు. ఆగస్ట్ 31న 'ప్రిన్స్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa