ప్రముఖ కథానాయిక -బిజినెస్‌మెన్ నితిన్ రాజు దంపతులకు కూతురు పుట్టింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత.. ఆ ఫోటోను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రసవానికి సహకరించిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.కూతురు పుట్టింది అని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa