లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో గణేష్ బెల్లంకొండ హీరోగా రూపొందుతున్న సినిమా 'స్వాతి ముత్యం'. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, ప్రగతితో, వికె నరేష్, సురేఖ వాణి కీలక పాత్రలో నటించారు. టీజగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa