విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న సినిమా 'వల్లి మయిల్’. ఈ సినిమాకి సుసీంద్రన్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్, భారతీరాజా, పుష్ప ఫేమ్ సునీల్, తంబి రామయ్య, రెడిన్ కింగ్స్లీ జి.పి.ముత్తు కీలక పాత్రలో నటిస్తున్నారు. దిండిగల్ బ్యాక్‌డ్రాప్ కోసం కోటి విలువైన భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దింతో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసారు.రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని నల్లుసామీ పిక్చర్స్ పతాకంపై థాయి శరవణనన్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa