తనలోని అన్ని యాంగిల్స్ చూపిస్తోంది వేదిక. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. మన సాంప్రదాయ ఎత్నిక్ వేర్ మీదకు ఏదీ రాదు అంటూ ఓ అందమైన పిక్ ను అభిమానులతో పంచుకుంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన మార్క్ చాటుకుంది. ఎప్పటిలాగా నడుము అందాలతో కనువిందు చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయందగ్గరగా.. దూరంగా, రూలర్ సినిమాల్లో నటించింది. కాంచన 3 లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో 'జింగిల్' ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ఒకటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa