కియారా ఫ్యాషన్ డైరీస్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాయి. స్టైలిష్ లుక్‌లో కనిపించేందుకు ఈ భామ ఎప్పుడూ వెనుకాడదు. తాజాగా పాస్టెల్ బ్లూ కో ఆర్డ్ సెట్లో కనిపించి.. కొత్త ఫ్యాషన్ గోల్స్ ఇచ్చింది భామ.కియారా అద్వానీ ప్రస్తుతం తన ఇటీవల విడుదలైన భూల్ భూలయ్యా 2 చిత్రం విజయంతో సంతోషంలో మునిగి తేలుతుంది. 2007 బ్లాక్ బస్టర్ భూల్ భూలయ్యా సీక్వెల్‌గా హారర్ కామెడీ జోనర్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.కియారా ఫ్యాషన్ డిజైనర్ గౌర్ వివ్ దేశాయ్‌కి మ్యూజ్ ప్లే చేసింది.దీనిలో భాగంగా చిత్రాల కోసం పాస్టెల్ బ్లూ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది.
Alluring #KiaraAdvani's latest clicks#bollywoodactress #vega #entertainment #vegaentertainment pic.twitter.com/2reqDqxtrq
— Vega Entertainment (@vegaent) June 15, 2022