హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేసింది. వెరైటీగా ఉన్న డిజైనర్ శారీలో హెబ్బాపటేల్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ లో హెబ్బా పటేల్ కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోతోంది.