"మహా సముద్రం" మూవీ నుంచి 'చెప్పకే చెప్పకే' పాట లిరిక్స్:
చెప్పకే చెప్పకే
ఊసుపోని మాటలు
చాలులే వేళాకోళం ఊరుకో
నేర్పకే నెర్పకె
లేని పోనీ ఆశలు
మనసా మళ్లి రాకు వెళ్లిపో
ఎగసే కలలే అలలై
ఏదనే ముంచెసెలె
కదిలే కథలే కడలై
ఉప్పెనెల్లె ఊపెసెలె
ఎందుకీ బంధాలన్నీ కలపకులే
నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను
నిన్నిక ఇప్పుడే
మనసా కనబడితే
ఏదురుగా నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను
తొండర పెడితే
చరణం 1:
చల్లనైనా చూపు నువ్వే
మంచి గంధపు మాట నువ్వే
ముల్ల కంచెలన్నీ తుంచి
పూల బాటవయ్యవే
మోయలేని హాయి నువ్వే
నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెల్తు ఉంటే
వెంట నీడనయ్యలే
వేసవి వేడిలో లేత గాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువ్వు నా జతగా ఉంటే
బతికా నే ధైర్యమై
తెలీసెన్ ఇప్పుడే ఇపుడే
జీవితన మాధుర్యమే
వింతగా నన్నే నేను మరచితేనే
మురిసితినే నిన్న లేని మొన్న లేని వెన్నెల విరిసే
మదికోక మది దొరికే
కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే
చరణం 2:
నువ్వు నేను వేరు అన్నా
నీ వైపూ అసలు చూడాకన్నా
దొంగ లాగ కల్లె నిన్నే
తొంగి తొంగి చూసాయె
పగ్గం ఏసి ఆపుతున్నా
ప్రేమే కాదిది స్వర్ధమన్నా
సిగ్గులేని కాళ్లే నన్నే ముగ్గులోకి తోసాయే
నా మధేమిది ప్రేమనధే అయ్యింది
కుదురే మరచి వరధై ఉరకలే
తపనే తపమై జపమై నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే
జ్ఞాపకల్ని తోసెసాలే
ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే
మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే
నిన్ను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రమాయను మనసే