జూన్ 23న కొండా, జూన్ 24న సమ్మతమే, చోర్ బజార్, 7 డేస్ 6 నైట్స్, సదా నన్ను నడిపే, గ్యాంగ్‌స్టర్ గంగరాజు, కరణ్ అర్జున్, సాఫ్ట్‌వేర్ బ్లూస్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సర్కారు వారి పాట, జూన్ 22 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ లో డాక్టర్ స్ట్రేంజ్, ఆహాలో జూన్ 24 నుంచి మన్మథ లీల స్ట్రీమింగ్ కానున్నాయి.