రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో దివ్యాన్ష, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నా కుదరలేదు.అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమాని జూన్ 29న విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు.