టాలీవుడ్ సీనియర్ హీరో, తెలుగుదేశం నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. తాను కరోనా వైరస్‌తో బాధపడుతున్నానని, అయితే తాను ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని అయన తెలిపారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారందరికీ ముందుజాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa