మంచి నటి అనిపించుకుంటే సరిపోదు. గ్లామర్ క్వీన్ గా పిలిపించు కోవాలని ఆశ పడుతుంది కీర్తి సురేష్, అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తన దగ్గరకు వచ్చిన గ్లామర్ రోల్స్ కు వెంటనే ఓకే చెబుతోంది. అంతేకాదు... మునుపెన్నడూ లేనంతగా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా వైట్ గౌన్ లో రెచ్చి పోయింది. ఎద అందాలు హైలైట్ అయ్యేలా పోజులు ఇచ్చింది.. వాటిని చూసిన నెటిజన్లు కీర్తి అందాలు కేక అంటున్నారు. వాస్తవా నికి కీర్తి మంచి నటి. కాదు.. మహానటి. ఇప్పటికే జాతీయ అవార్డు అందుకుంది. ఐతే స్టార్ హీరోయిన్ గా మైలేజ్ పెరగాలంటే గ్లామర్ రోల్స్ లో మెరవాల్సిందే. గ్లామర్ క్వీన్ అనిపించుకోవా, ల్సిందే. ప్రస్తుతం కీర్తి అదే పనిలో ఉంది.