భారతీయుడు కమల్ హాసన్ బిగెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "విక్రమ్" సూపర్ హిట్ తో ఇండియన్ - బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. లోకేశ్ కనకరాజన్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ఈ నెల 3న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. ఇటీవలే ఈ పిక్చర్ రూ.400 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమాను ఓటీటీ రన్ చేసేందుకు ప్రముఖ సంస్థ హాట్ స్టార్ రైట్స్ దక్కించుకుంది.కానున్నట్లు హాట్ స్టార్ సంస్థ అధికారి కంగా వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంట్లో కమల్ మనకు నచ్చిన సినిమాని ఎన్నిసార్లు చూసిన చాల్లేదు. కదూ.. పదండి చూసుకుందాం డిస్నీ+హాట్ స్టార్ అంటూ విక్రమ్ స్టైల్ లో గన్ పేల్చుతూ పబ్లిసిటీ చేశారు.