cinema | Suryaa Desk | Published :
Mon, Aug 27, 2018, 04:44 PM
బాలీవుడ్ నటి దిశా పటాని లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఈ షోలో నటుడు షాహిద్ కపూర్ కూడా పాల్గొన్నాడు. వారిద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిశారు. ఈ సందర్భంగా వారు కలిసి ఫోటో దిగారు. ఈ పిక్ మీ కోసం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa