బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొనె - రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం కాలి ఫోర్నియాలో సందడి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న కొంకణి సమ్మేళన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అంతేకాదు.. ట్రెడిషనల్ లో లుక్ లో మస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే... రణ్ వీర్ నటించిన 'జయేష్ భాయ్ జోర్డార్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం రణ్ వీర్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ', 'సర్కర్' సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం దీపికా 'ప్రాజెక్ట్ K'తో పాటు పరాన్, ఫైటర్ సినిమాల్లో నటిస్తోంది