ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీనటుడు విజయ్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 01:27 PM
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు విజయ్ బాబుకు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. అయితే విజయ్‌బాబును అవసరం అనుకుంటే జులై 3 తర్వాత విచారణకు అనుమతిచ్చింది. సినిమా పాత్రల కోసం వచ్చిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఆరోపించడంతో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com