విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ కలిసి నటించిన సినిమా 'ఎఫ్3'.ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 27న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa