రాశీ ఖన్నా ఫియిల్యూర్, సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమలు చేసుకుంటూ పోతుంది. తాజాగా ఈ భామ నటించిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో రాశి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం థాంక్యూ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆ సినిమా ప్రమోషన్లలో రాశీ బిజీగా ఉంది. అటు ప్రమోషన్లు చేస్తూనే ఇటు... సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా పోస్టులు పెడుతుంది. తాజాగా పెట్టిన ఫోటలలో ఆరెంజ్ కలర్ టాప్లో మెరిసిన రాశీ ఒయలొలికిస్తూ, దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఈ ఫోటోలకు 'దిస్ ఈజ్ మై కలర్ ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక అందాల రాశీ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా కామెంట్లు పెడు తున్నారు. బ్యూటిఫుల్ ఆరెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Gorgeous #RaashiKhanna pic.twitter.com/vZkTNp1R8W
— Raashii khanna lovers (@Raashi_lovers) July 16, 2022