ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఈ విషయం హీరోయిన్స్ కి బాగా తెలుసు.బాలీవుడ్ లోకి అడుగు పెడితే ఆ కలర్ కి అలవాటు పడాల్సిందే. సినిమాలు, బయట కూడా హాట్ గా కనిపించాల్సిందే. ఇప్పుడు రష్మిక మందన కూడా అదే చేస్తోంది. ఇటీవల ఓ సినీ అవార్డు ఫంక్షన్ కు హాజరైన రష్మిక.. రెడ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ క్లీవేజ్ షో చేసింది.మునుపెన్నడూ లేనంతగా గ్రామర్ ఒలకబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ హవా మొదలైంది. అక్కడ మిషన్ మజు.. గుడ్ బై. యానిమల్ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు.. తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్కాకముందే సార్ | హీరోయిన్ క్రేజీ సొంతం చేసుకుంది. పలు యాడ్స్ లో నటిస్తుంది. ప్రముఖ మేగజైన్ కవర్ పేజీలపై మెరుస్తోంది.
Busy Bee @iamRashmika #RashmikaMandanna #ActressesDuniya pic.twitter.com/H4AKgZ3fYU
— Beautiful Angels (@actressesduniya) July 16, 2022