హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ తన 'బుల్లెట్ ట్రైన్' సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్‌కు వచ్చిన బ్రాడ్ పిట్ లెనిన్ స్కర్ట్‌తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్‌తో స్టైలిష్ గెటప్‌లో సందడిచేశాడు. ఈ గెటప్‌లో ఉన్న ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com