టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి థర్డ్ సింగిల్ 'అదిరిందే' ఫుల్ వీడియో సాంగ్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. హీరో తన ప్రేమని హీరోయిన్ కి తెలుపుతూ పాడే పాట ఇది. సింపుల్ లిరిక్స్, బ్యూటిఫుల్ మెలోడీ మ్యూజిక్ కలిపి ఈ పాట సింప్లి సూపర్ గా ఉంది. ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించగా, కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa