ఓటీటీల్లో కొత్త సినిమాల రిలీజ్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త రూల్స్ పెట్టింది. రూ.6 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలను విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీల్లో విడుదల చేయాలి. భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ రిలీజ్ కు 10 వారాల గ్యాప్ ఉండాలి. టికెట్ల ధరలను కూడా ఖరారు చేశారు. ఆగష్టు 1 నుంచి దీనిని అమలు చేయనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com