ప్రియుడుతో కలిసి ఫారిన్ చెక్కేస్తున్న హీరోయిన్లను చూస్తున్నాం. ఎయిర్ పోర్ట్ లో బాయ్.. బాయ్ చెబుతూ.. తిరిగొస్తూ హాయ్ చెబుతున్న ముద్దు గుమ్మల లిస్ట్ పెద్దది. అయితే ఇందుకు భిన్నంగా సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ అమ్మతో కలిసి గడు పుతున్న మధుర క్షణాలను అభిమా నులతో పంచుకుంది. అదే సమయంలో ట్రెండీ లుక్ లో పర్సనల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సారా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు 'గ్యాస్ లైట్ చేస్తోంది.