బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నీ లియోన్ నుండి వీడియోలు రావడం , లేదు. ఆ పని దాదాపు పని చేసింది. సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఫోటో షూట్స్ మాత్రమే చేస్తుంది. ఓపెన్ ప్లేస్ లో తప్ప.. బెడ్ రూమ్, హోటల్ గదిలో ఫోటో షూట్స్ సైతం చేయడం లేదు. ఇటీవల ఆ పని మళ్ళీ మొదలు పెట్టింది. మొన్న బెడ్ రూమ్ లో సెల్ఫీ పిక్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సన్న.. ఇవాళ హోటల్ బయట ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. , సూపర్ సెల్ గా కనిపించింది. ఇక కరెంట్ తీగ సినిమాతో తెలుగు తెరకు పరి చయమైన సన్నీ.. ఆ తర్వాత గరుడవేగ లో నటించింది. ప్రస్తుతం ముంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Sunny Leone looks gorgeous in purple clicked at Mumbai airport #bollywoodchronicle #sunnyleone #bollywoodstyle #reelsinstagram #reelsvideo #reelitfeelit #reelsindia #reels pic.twitter.com/oLAgL4TzlG
— Bollywood Chronicle (@BollywoodChron) July 27, 2022