న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్ డిసిఐ ఇండియా కోచర్ వీక్ 2022లో రష్మిక మందన తళుక్కున మెరిసింది. బైడల్ రెడ్ లెహంగాలో ర్యాంప్ వయ్యారాలు ఒలకబోసింది. వరుణ్ బహల్ డిజైన్ చేసిన ఈ డైస్ లో రషిక వెరీ వెరీ స్పెషల్ గా కనిపించింది. అలా-చిక్ బౌజ్ మరియు విస్తారమైన మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ తో రష్మిక షో అది రిపోయింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో నాలుగు సినిమాలు మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్, స్కూ ధీలా చేస్తోంది. పుష్ప 2, వారసుడు సినిమాల్లో నటిస్తోంది.