తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన సినిమా 'విరుమన్'. ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అధితి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమాని 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మించింది.