మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఒక పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా లైగర్ మూవీ టీమ్ చిరంజీవి, సల్మాన్ ను కలిసింది. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ వారిని కలిశారు.లైగర్ మూవీ టీమ్ కి తమ ఆశీస్సులు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa