నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'.ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. ఈ సినిమా ఆగస్ట్ రెండో వారం లేదా మూడో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa