దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'సీతారామం'.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో జరగనుంది. కాగా, ఈ వేడుకకు అగ్రహీరో ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ సినిమాలో సుమంత్, రష్మిక మందన కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది.