ఇటీవలే "గాడ్సే" గా ప్రేక్షకులను పలకరించిన యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ త్వరలోనే "కృష్ణమ్మ" అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమాకు వీవీ గోపాల కృష్ణ డైరెక్టర్. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ యొక్క టీజర్ ఆగస్టు 4వ తేదీన అంటే రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు నిన్న ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ ఈ టీజర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విడుదల చేస్తారని ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa