CS గంటా దర్శకత్వంలో యంగ్ హీరోహీరోయిన్లు విక్రమ్, అమృత చౌదరి జంటగా నటించిన చిత్రం "ది రాక్ స్టార్". వర్ధని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి "పిల్లా నువ్వు నాకు ప్రాణమే" అనే పాట యొక్క ప్రోమో విడుదలైంది. హీరోయిన్ కోసం హీరో ఎంతో ఆర్తిగా పాడే ఈ పాట హెవీ లిరిక్స్ తో, మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను పూర్తిగా రేపు ఉదయం 10:09నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa