ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పోకిరి' రీ-రిలీజ్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 01:18 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన 'పోకిరి' సినిమాని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ స్పెషల్ షోస్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసి మళ్లీ సూపర్ హిట్ చేసారు. ఈ సినిమా మరొకసారి సరికొత్త రికార్డుని సృష్టించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 1.30 కోట్ల గ్రాస్ సంపాదించినట్లు సమాచారం. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా సిజ్లింగ్ బ్యూటీ ఇలియానా నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
పోకిరి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్:
నైజాం : 45L
సీడెడ్ : 13L
UA:25L
ఈస్ట్: 12L
వెస్ట్: 8L
గుంటూరు : 13L
కృష్ణా : 10L
నెల్లూరు: 4L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 1.30కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com