అందాల బాలీవుడ్ బాంబ్ దిశ పటాని.. ఎప్పటికప్పుడు బ్యూటీ డోస్ పెంచుతూ వస్తోంది. మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇటు సినిమాలు.. అటు సోషల్ మీడియా రెండింటిలోనూ బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోంది. అందాలతో అద్భుతం చేస్తోంది చిన్నది. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందాలను విందుగా చేస్తోంది నెట్టింట్లో.
దిశ పటానీ రీసెంట్ ఫోటో షూట్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మత్తు కళ్ళతో మాయ చేయాలని చూసే చిన్నది..వంటిని విల్లులా వంచి హాట్ పోజులిస్తోంది. అందాన్ని ఎరగా వేసి కుర్రకారుకు గాలం వేస్తోంది. యూత్ కు నిద్రలేకుండా చేస్తోంది దిశ. అందాల అద్భుతం తానని నిరూపిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తూ.. సోషల్ మీడియాను ను షేక్ చేస్తోంది. పంచదార పరువాలను చూపిస్తూ హాట్ నెస్ ఫ్రీక్ అనిపిస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ చేస్తున్న ఫొటోషూట్లు మతిపోయేలా ఉంటున్నాయి. గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తూ నెటిజన్లు, అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది.యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ ఎవరిని వదలడం లేదు దిశ పటాని. రీసెంట్ గా.. సీనియర్ రొమాంటిక్ హీరో జాన్ అబ్రహం తో కాకరేపేలా శృంగార ఫోజులు ఇచ్చింది చిన్నది ఆ పిక్స్ ను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది బ్యూటీ.