ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'కెప్టెన్' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 09:04 PM

శక్తి సౌందర్ రాజన్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తన తదుపరి సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కెప్టెన్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజగా ఈ  సినిమా ఈ చిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను యంగ్ హీరో నితిన్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తన హోమ్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఇండియన్ ఆర్మీలో బాగా శిక్షణ పొందిన సైనికుడు కెప్టెన్ విజయ్ కుమార్‌గా ఆర్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 8, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఈ యాక్షన్ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ది షో పీపుల్‌తో కలిసి థింక్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com