ఫొటోలు షేర్ చేసిన చిత్ర యూనిట్ సినిమాటోగ్రాఫర్ శివ డైరెక్టర్ గా మారి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ 'శార్యం'తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'శంఖం'తో గోపీచంద్ కు మరో హిట్ ఇచ్చాడు. ఇక వీరమ్ తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ తో మరో మూడు సినిమాలు వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు చేశారు. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతో 'అన్నాత్తి చేశారు. ఇప్పుడు సూర్య హీరోగా ఓ సినిమా) చేస్తున్నారు. బుధవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దానికి సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది చిత్ర యూనిట్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa