కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఈ మధ్యనే "విక్రాంత్ రోణ" అనే హార్రర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించారు. పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో, డీసెంట్ కలెక్షన్లతో రన్ అయ్యింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ ప్రఖ్యాత ఓటిటి జీ 5 లో సెప్టెంబర్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన జరగనుంది.
అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa