టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఆయన తండ్రి కొల్లి మోహన రావు (69) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మోహనరావు అంత్యక్రియలు సోమవారం గుంటూరులోని నాగారంపాలెంలో జరగనున్నాయి. బాబీ డైరెక్టర్ గా పవర్, జైలవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీమామ సినిమాలు తెరకెక్కించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa